ప్ర . కార్పోరేటర్లు గా పోటీ చేసే అభ్యర్దుల వ్యయ పరిమితి ఎంత ?
జ . కార్పోరేటర్లు గా పోటీ చేసే అభ్యర్దుల వ్యయ పరిమితి 5 లక్షలు . నామినేషన్ వేసే రోజు నుండి లెక్క గడుతారు. ప్రత్యేకమైన బ్యాంకు అకౌంట్ నుండే ఖర్చు పెట్టాలి . అలానే ఎన్నికైన 45 రోజులలో ఎన్నికల సంఘానికి ఆ ఖర్చు వివరాలను పంపించాలి . ఎన్నికల అధికారులు సేకరించిన ఖర్చుల మొత్తానికి సరి చూసి నిర్ణయం తీసుకుంటారు . ఒక వేల మొత్తం ఖర్చు 5 లక్షలకు మించితే అనర్హత వేటు వేస్తారు .
No comments:
Post a Comment