ప్ర . 'కారుణ్య నియామకాలు ' అంటే ఏమిటి ?
జ . ప్రభుత్వ ఉద్యోగులు , సైనికులు మొదలైన వారు సర్వీసులో ఉన్నప్పుడు మరణించి నట్లవుతే , వారి పిల్లలలో ఎవరో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగాన్ని కల్పిస్తుంది . ఇలా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగుల , సైనికుల మొదలైన వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించడాన్ని , ' కారుణ్య నియామకాలు ' అంటారు .

No comments:
Post a Comment