ప్ర . డిమాండ్ , సప్లయ్ ప్రిన్సిపుల్ అంటే ఏమిటి ?
జ . ఇది వస్తువులకు , ధరలకు సంభందించిన సిద్ధాంతం . ఏ వస్తువుకైనా డిమాండ్ (గిరాకి ) పెరిగి , సప్లయ్ ( ఉత్పత్తి ) తగ్గుతే , ధర పెరుగుతుంది . అలానే ఏ వస్తువుకైనా సప్లయ్ ( ఉత్పత్తి ) పెరిగి , డిమాండ్
తగ్గుతే , ధర తగ్గుతుంది . ఉదా : టమాటాలను , ఉల్లిగడ్డలను తీసుకోండి . టమాటాలకు , ఉల్లిగడ్డలకు డిమాండ్ (గిరాకి ) పెరిగి , సప్లయ్ ( ఉత్పత్తి ) తగ్గుతే , ధర పెరుగుతుంది . అలానే , టమాటాలకు , ఉల్లిగడ్డలకు డిమాండ్ (గిరాకి ) తగ్గి , సప్లయ్ ( ఉత్పత్తి ) పెరుగుతే , ధర తగ్గు తుంది . కాలాలను బట్టి డిమాండ్ (గిరాకి ) , సప్లయ్ ( ఉత్పత్తి ) లు మారు తుంటాయి . ధరలు మారుతుంటాయి . దీనినే , డిమాండ్ , సప్లయ్ ప్రిన్సిపుల్ అంటారు .

No comments:
Post a Comment