ప్ర . సాత్విక భోజనం అంటే ఏమిటి ?
జ . కూర గాయాలు , ఆకు కూరలు , పప్పులు , పాలు , పెరుగు ,( మితంగా ఉప్పు కారం) తో తీసు కునే ఆహారాన్ని, సాత్విక భోజనం అంటారు . దీని వలన మనిషికి కోపం రాదు . ప్రశాంతత ఉంటుంది . ఆరోగ్యంగా ఉంటారు . ఎక్కువకాలం జీవిస్తారు .
No comments:
Post a Comment