ప్ర . ' కళ్యాణ లక్ష్మి ' ' శాదీ ముభారాక్ ' పధకాలను ఎవరు , ఎవరి కొరకు ఎప్పుడు ప్రారంభించారు ? వీటి వలన ఎవరికీ ప్రయోజనం ? వీటి ద్వారా ఏమి అందిస్తారు ? ఈ పధకాలకు ఎవరు అర్హులు ? వీటి వలన రాష్ట్ర ప్రభుత్వానికి , సమాజానికి కలిగే ఉహించని ప్రయోజనాలు ఏమి ? ఎలా అప్లికేషన్ పెట్టు కోవాలి ?
జ. ' కళ్యాణ లక్ష్మి ' ' శాదీ ముభారాక్ ' పధకాలను 29 వ ' తెలంగాణా రాష్ట్ర ' ముఖ్యమంత్రి శ్రీ . 'కె . సి . ఆర్ '. గారు ,
ఈ పధకాల వలన రాష్ట్ర ప్రభుత్వానికి , సమాజానికి కలిగే ఊహించని ప్రయోజనాలు :
*********************************************************************************************
జ. ' కళ్యాణ లక్ష్మి ' ' శాదీ ముభారాక్ ' పధకాలను 29 వ ' తెలంగాణా రాష్ట్ర ' ముఖ్యమంత్రి శ్రీ . 'కె . సి . ఆర్ '. గారు ,
18 సంవత్సరాలు దాటిన 'ఎస్ . సీ .' ,' ఎస్ .టీ .' వివాహం కాబోయే పేద యువతుల కొరకు , ' కళ్యాణ లక్ష్మి ' 'మైనారిటీల' కొరకు , ' శాదీ ముభారాక్ ' పధకాలను 2 వ అక్టోభర్ , 2015 న ప్రారంభించారు . అలానే ఎన్నో వినతుల మేరకు , 18 సంవత్సరాలు దాటిన పేద ' బి . సి .' యువతుల కొరకు జనవరి 1, 2016 న ప్రకటించారు . ఇది 1 ఏప్రిల్ , 2016 నుండి అమలు లోకి వస్తుంది .
వీటి వలన పేద తనం లో మ్రగ్గు తున్న 'ఎస్ . సీ .' ,' ఎస్ .టీ .' 'మైనారిటీ' ల ఆడ పిల్లల తల్లి దండ్రులకు ప్రయోజనం కలుగుతుంది .
'ఎస్ . సీ .' ,' ఎస్ .టీ .' 'మైనారిటీ' ల ఆడ పిల్లల వివాహానికి ముందు , సహాయంగా ప్రతి ఒక్కరికి రూ .లు 51,000/- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం , ఆడ పిల్లల బ్యాంకు ఖాతాలకు ట్రాన్సఫర్ చేస్తుంది .
ఈ పధకాలకు ఎవరు అర్హులు :
**********************
01. తెలంగాణా రాష్ట్ర పౌరులై ఉండాలి .
02. వోటర్ కార్డు లేదా ఆధార్ కార్డు కలిగి ఉండాలి .
03. గ్రామాల పేదలైతే , వారి తండ్రి లేదా తల్లి ఆదాయం రూ .లు . 1, 50,000/- మించ కూడదు . అదే పట్టణ పేదలైతే , వారి తండ్రి లేదా తల్లి ఆదాయం రూ .లు . 1, 50,000/- మించ కూడదు .
04. 18 సం . రాలు . నిండిన వివాహం కాని ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది .
05. మొదటి వివాహ మై ఉండాలి .
05. మొదటి వివాహ మై ఉండాలి .
ఈ పధకాల వలన రాష్ట్ర ప్రభుత్వానికి , సమాజానికి కలిగే ఊహించని ప్రయోజనాలు :
**************************************************************
01. పేద ఆడ పిల్లల వివాహాలపై ప్రభుత్వ చూపు ఉంటుంది కాబట్టి , పెండ్లి కొడుకుల తల్లి దండ్రులకు వర కట్నం అడగడం విషయంలో భయం ఏర్పడుతుంది .
02. ఎంతో కొంత సహాయం అందుతుంది కాబట్టి , తల్లి దండ్రులు అప్పుల పాలు కారు . ఆత్మ హత్యలు తగ్గు తాయి .
03. ప్రతి ఒక్కరూ వోటర్ కార్డులు , ఆదార్ కార్డులు తీసు కోడానికి ముందుకొస్తారు .
04. ఆడ పిల్లలకు మనో ధైర్యం పెరుగుతుంది .
05. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరుస్తారు .
06. ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుంది .
07. ఆన్ లైన్ లోనే ఫామ్ నింపి , కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి కాబట్టి అవినీతికి , మోసాలకు తావు ఉండదు .
08. పెళ్లి చేసుకుని తప్పించుకు పోవడానికి ఎవరికీ ఆస్కార ముండదు .
09. డబ్బుల కోసమే పెళ్లి చేసుకోడానికి ఆస్కార ముండదు . పూర్తి ప్రభుత్వ నిఘా ఉంటుంది .

10. ఆడ పిల్లల తల్లి దండ్రుల కుటుంభాలలో సంతోషం వెళ్లి విరుస్తుంది .
11. సంతోషంగా , ఆనందంగా ఉన్న కుటుంభాలలో మంచి నడవడిక , మంచి ఆలోచనలు ఉంటాయి . ఇవి సమాజానికి ఎంతో మేలు చేస్తాయి .
ఎలా ఫామ్ నింపాలి , ఎలా డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి ?.
***********************************************
01. telanganaepass.cgg.gov.in కు లాగిన్ అవ్వండి .
02. అక్కడ ' కళ్యాణ లక్ష్మి ' ' శాదీ ముభారాక్ ' , ఏది అవసరమనుకుంటే దాని ' ఐ కాన్' ను క్లిక్ చేయండి .
03. అప్పుడు, 'రిజిస్త్రేషనా ' లేక 'స్టేటస్ తెలుసుకొవడమా', అని రెండు ఆప్షన్స్ ఉంటాయి .
04. ' రిజిస్త్రషన్ ' ను క్లిక్ చేయండి . ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది . దీనిలో పెళ్లి కూతురు పూర్తి వివరాలు , పెళ్లి కొడుకు పూర్తి వివరాలు , అడ్డ్రస్సులు , చదువు వివరాలు , వయస్సు వివరాలు , బ్యాంకు వివరాలు ఆడుతారు . అన్నింటిని కరెక్టుగా నింపాలి .
05. ఆ తరువాత కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి . అప్ లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే , మొదటి వివాహమే అనే సర్టిఫికట్ , గ్రామ అధికారి లేదా పట్టణ అధికారి సర్టిఫికట్ , పెండ్లి కార్డ్ , ఆదాయ , కుల దృవీకరణ పత్రాలు , యిరువురి స్కానుడ్ ఆధార్ కార్డులు , అమ్మాయి బ్యాంకు పాస్ బుక్ మొదలైనవి .

No comments:
Post a Comment