జ . ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టి 'లక్షాధికారులు ' కావచ్చు . అది ఎలాగంటే , ఒకే సారి రూ . లు. 25,000/- పెట్టుబడి పెట్టినట్లవుతే , 12 % చొ . న . ఆన్యువల్ కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో రూ . లు 2,41,157/- కాగలవు . లేదా ఒకే సారి రూ . లు. 1,00,000/- పెట్టుబడి పెట్టినట్లవుతే , 12 % చొ . న ఆన్యువల్ కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో రూ . లు 9,64,629/- కాగలవు . ( Calculator source: www.moneycontrol.com/ magic of compoundingtool)
' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టే ముందు నమ్మక మైన ఆర్ధిక సలహా దారులను సంప్రదించడం తప్పనిసరి . ఇది కేవలం అంచనా మాత్రమే . సగటు ఆదాయమనేది మార్కెట్ ట్రెండ్స్ పైన ఆధార పడి ఉంటుంది . ఎవరి లాభ నష్టాలకు వారే బాద్యులు .
No comments:
Post a Comment