Friday, January 8, 2016

జ్ఞానులకు , అజ్ఞానులకు తేడా ఏమిటి ?

ప్ర . జ్ఞానులకు , అజ్ఞానులకు  తేడా ఏమిటి ?
జ . అజ్ఞానులు  బుజ బలం , మాటకారి తనంతో  విజయం  సాధించ  ప్రయత్నం  చేస్తే  , జ్ఞానులు  బుద్ది  (యుక్తి) బలంతో  విజయం సాధిస్తారు .  

No comments: