ప్ర . మనుష్యులలో ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు ?
జ . స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు . అందుకు ముఖ్య కారణాలు , వారు జీవన్ శైలి లో జాగ్రత్త వహించడం , మత్తు మందులు , డ్రగ్గ్స్ తీసు కోక పోవడం , చుట్టలు , సిగరెట్లు త్రాగాక పోవడం , తెలియ కుండానే , ఇంట్లోనే వేల మైళ్ళు నడవడం , బరువు బాధ్యతలు తక్కువగా ఉండటం , టెన్షన్స్ లేక పోవడం మొదలైనవి గా చెప్పు కోవచ్చు.
No comments:
Post a Comment