ప్ర . కులాలు ఎలా ఏర్పడ్డాయి ? మతాలు ఎలా ఏర్పడ్డాయి ?
జ . నాటి ప్రజలు మొట్ట మొదటి సారిగా వారి వారి ఇష్టన్గానో , కష్టంగానో చేపట్టిన పనులను బట్టి , వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి .
ఉదా : బట్టలు ఉతికే వారిని చాకలి అని , కుండలు చేసే వారిని కుమ్మరి అని , నగలు చేసే వారిని కంసాలి అని , చెక్క పనులు చేసే వారిని వడ్రంగి అని , పురోహితం చేసే వారిని అయ్య వార్లు అని , వేదాలు పఠియించే వారిని వేదాంతులు , బ్రాహ్మలు అని , ఇనుమును సరిసే వారిని కమ్మరి అని , వెంట్రుకలను కత్తిరించు వారిని మంగలి లేదా నాయి బ్రాహ్మలని , ఉరూర తిరిగి రక రకాల వస్తువులను అమ్ముకుని జీవించే వారిని దాసరి అని , ఇలా అనేకమైన వందల కులాలు ఏర్పడ్డాయి . వారి వారి గురువులను బట్టి , పూజించే దేవుళ్ళను బట్టి , మతాలు ఏర్పడ్డాయి . మతాలను బట్టి ఆచారాలు , సాంప్రదాయాలు ఏర్పడ్డాయి . ఏది ఏమైనప్పటి కి ఈ సృష్టిలో ప్రజలందరూ సమానులే .

No comments:
Post a Comment