ప్ర . ఎన్ని సంవత్సరాలు నిండిన వారు ఓటు వేయ డానికి అర్హులు ?
జ . 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ( స్త్రీలు , పురుషులు ) ఓటు వేయ డానికి అర్హులు .
జ . 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ( స్త్రీలు , పురుషులు ) ఓటు వేయ డానికి అర్హులు .
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
No comments:
Post a Comment