ప్ర . భగవత్ గీత , బైబిల్ , ఖురాన్ మొదలగు అన్ని మత గ్రంధాల ముఖ్య సారాంశం ఏమిటి ?
జ . దేవుడు ఒక్కడే . దేవుడి ముందు అందరూ సమానులే . అందరూ దేవుడి బిడ్డలే .
జ . దేవుడు ఒక్కడే . దేవుడి ముందు అందరూ సమానులే . అందరూ దేవుడి బిడ్డలే .
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
No comments:
Post a Comment