ప్ర . ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 2016-17 బడ్జెట్లో ఎంత వరకు పెంచాలి ?
జ . ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ( అందరికి ) 2016-17 బడ్జెట్లో రూ . లు . 5 లక్షలకు పెంచాలి .
అది ఎలాగంటే,
ఆదాయ పన్ను పరిమితి - పన్ను
01 నుండి 5. 00 లక్షల వరకు - నిల్
5. 01 నుండి 7. 50 లక్షల వరకు - 10%
7. 51 నుండి 10. 00 లక్షల వరకు - 20%
10.01 నుండి , ఆ పైనా - 30%
-80 సి సి క్రింద మినహాయింపు పరిమితిని రూ . లు 2 లక్షలకు పెంచాలి .
-80 ఇ క్రింద వడ్డీ మినహాయింపు పరిమితిని రూ . లు 3 లక్షలకు పెంచాలి .
-పొదుపులను ప్రోత్స హించడానికి , 1 లక్షా వడ్డీ పై , టి డి ఎస్ రద్దు చేయాలి .
-ఎడ్యుకేషన్ సెస్సు 3% , సర్ చార్జ్ 10% , స్వచ్చ భారత్ సెస్సును 0. 5% , 1 కోటి ఆ పై ఆదాయం గల వారిపై మాత్రమే విధించాలి .
-ఆదాయ పన్నుమినహాయింపు పరిమితిని పెంచినట్లవుతే , మిగిలిన అన్నిరకాల మినహాయింపులను ఎత్తి వేయాలి . పన్నుల విధింపును, మదింపును సరళ తరం చేయాలి .
-50 లక్షల పై ఉన్న ఆదాయం గల వారికి , 1% సంపద పన్ను విధించాలి .
-ఈ విధంగా చేయడం వలన సమయం ఆదా అయి , పన్ను బకాయీలపై , నల్ల ధనం రికవరీ పై వెచ్చించ డానికి అవకాశం చిక్కుతుంది .
- ఈ విధంగా చేయడం వలన పేద వారికి తక్కువ పన్ను , ధన వంతులకు ఎక్కువ పన్ను విధించి నట్లవుతుంది .

No comments:
Post a Comment