ప్ర . ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టి 'కోటీశ్వరులు ' కావచ్చా ?
జ . ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టి 'కోటీశ్వరులు ' కావచ్చు . అది ఎలాగంటే , నెలకు రూ . లు . 10,000/- చొ . న , 20 సంవత్సరాలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినట్లవుతే , 12% చొ . న . ఆన్యువల్ కాంపౌండ్ వడ్డీతో రూ . లు 1,03,08,701/- కాగలవు . లేదా ఒకే సారి రూ . లు. 3,00,000/- పెట్టుబడి పెట్టినా 12% చొ . న . ఆన్యువల్ కాంపౌండ్ వడ్డీతో , 20 సంవత్సరాలలో రూ . లు 1,00,17,839/- కాగలవు . ( Calculator source: www.moneycontrol.com/ magic of compoundingtool)
' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టే ముందు నమ్మక మైన ఆర్ధిక సలహా దారులను సంప్రదించడం తప్పనిసరి . ఇది కేవలం అంచనా మాత్రమే . సగటు ఆదాయమనేది మార్కెట్ ట్రెండ్స్ పైన ఆధార పడి ఉంటుంది . ఎవరి లాభ నష్టాలకు వారే బాద్యులు .

No comments:
Post a Comment