ప్ర . మనుష్యులకు , జంతువులకు , క్రిమికీటకాలకు , అన్ని జీవులకు రక్తం ఎరుపుగానే ఉంటుందా ?
జ. ఉండదు . మనుష్యులకు , జంతువులకు , క్రిమికీటకాలకు , అన్ని జీవులకు రక్తం ఎరుపుగానే ఉండదు .
ఉదా : మనుష్యులకు రక్తం ఎరుపుగా ఉంటుంది . బొద్దింకలకు తెలుపుగా ఉంటుంది . నత్తలకు , ఎండ్రికాయలకు రక్తం నీలం రంగులో ఉంటుంది .

No comments:
Post a Comment