Tuesday, December 10, 2024

ప్రాసాక్షర క్రమ కవిత

"ప్రాసాక్షరక్రమ కవిత"

✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️


*క* తాకము

*గ* జగము

*చ* యాచన

*జ* గజము


*ట* వాటము

*డ* వాడము

*ణ* ప్రాణము

*త* వాతము


*ద* వాదము

*న* గానము

*ప* తాపము

*బ* తబల


*మ* శమము

*య* రయము

*ర* కరము

*ల* కలము

🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

No comments: