అంశం: ట్యూన్ లిరిక్స్
హామి: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదుశీర్షిక: కుర్రాళ్ళు- ట్యూన్ లిరిక్స్
పల్లవి:
అందమైన పల్లెటూరి పడుసువే
చూడనెంతో చక్కగా ఉన్నావే
వయ్యారం ఒలక బోస్తున్నావే
గులాబీల చీరెలో అదిరి పోతున్నావే
గూడు కట్టుకుని ఉందాం నాతో రావే "గులాబీ"
చరణం:01
మమతాను రాగాలతో
మనమిద్దరం ఒకటయి. "మమతాను"
ఆకాశంలో విహరిద్దాం
ఆనందంగా జీవిద్దాం. "ఆకాశంలో". "గులాబీల"
చరణం:02
ఏదో ఒక పని చేశేస్తా
అన్నీ నీకు కొని తెస్తా. "ఏదో"
అంగ రంగ వైభవంగా
హాయిగా గడుపుదాము. "అంగ" "గులాబీల"
No comments:
Post a Comment