అంశం: అంత్యాక్షరి
శీర్షిక: దేశ ప్రగతి మన భాద్యత
*నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం*
పాశ్చాత్య పోకడలను తరిమి కొడుదాం
భారతీయ సంస్కృతిని పునరిద్దాం
బావి తరాలకు ఆదర్శమవుదాం
భారతీయ గొప్ప తనాన్ని చాటుదాం!
*మనలను మనమే శిల్పిచు కోవాలి*
గొప్ప నైన మన సంస్కృతిని విశ్వమంతా చాటుదాం
భగవద్గీతను ప్రతి దేశంలో ఉచితంగా పంచుదాం
ప్రపంచానికి మనం మార్గదర్శం అవుదాం
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం సాదిద్దాం!
*భారత దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి*
శాస్త్ర సాంకేతిక రంగాలలో రానిద్దాం
పిల్లలకు చక్కని చదువులు నేర్పిద్దాం
మానవ సంబంధాల గొప్ప తనాన్ని చాటి చెప్పుదాం
దాన గుణాన్ని అలవర్చుదాం!
*మంచి తనాన్ని పెంచుకుని ఆచరణలో
భాగస్వామ్యం పంచాలి*
పిల్లలకు చిన్నతనం నుండే పర్యావరణ పరిరక్షణ
పిల్లలకు చిన్నతనం నుండే పర్యావరణ పరిరక్షణ
గురించి బోధించాలి
పిల్లలలో స్వయం శక్తిని పెంపొందించాలి
పిల్లలను సన్మార్గంలో నడిపించాలి
బాలబాలికలలో దేశ భక్తిని పెంపొందించాలి
*అదియే భారతీయుల సరియైన కలల బాట*
గ్లోబలైజేషన్ వల్ల నేడు ప్రపంచ కుగ్రామం అయింది
అవకాశాలను అంది పుచ్చుకోవాలి
వ్యక్తిగత అభివృద్ధియే దేశాభివృద్ధి
దేశ ప్రగతికి నిరంతరం పాటు పడుదాం!
పిల్లలలో స్వయం శక్తిని పెంపొందించాలి
పిల్లలను సన్మార్గంలో నడిపించాలి
బాలబాలికలలో దేశ భక్తిని పెంపొందించాలి
*అదియే భారతీయుల సరియైన కలల బాట*
గ్లోబలైజేషన్ వల్ల నేడు ప్రపంచ కుగ్రామం అయింది
అవకాశాలను అంది పుచ్చుకోవాలి
వ్యక్తిగత అభివృద్ధియే దేశాభివృద్ధి
దేశ ప్రగతికి నిరంతరం పాటు పడుదాం!
No comments:
Post a Comment