Sunday, May 4, 2025

మతోన్మాదమా మారణహోమమా!

 శీర్షిక: మతోన్మాదమా మారణ హోమమా!


అది మతోన్మాదమా మారణ హోమమా 

మనుషులను పిట్టలను కాల్చి నట్లు కాల్చే 

ఉగ్రవాదం ఒక మతమేనా?

నరనరాల్లో ప్రతి రుధిర బిందువులో 

తమ శ్వాసలో ఉగ్రవాదేతర జనులను 

చంపితేనే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తే

అది మతంకాదు అది మత గ్రంధముకాదు 

మట్టిలో కలిసిపోయే చిత్తు కాగితం 

కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడులు 

భారత దేశానికి అవి కొత్తేమీ కాదు 

అయినా దీనికో ప్రత్యేకత ఉంది 

హిందువా కాదా అని చూసి చంపారు 

ఇది భారత్ కు మరిచి పోలేని అవమానం 

చరిత్రలో మిగిలిపోయే ఒక దుర్ధినం 

ఉగ్రవాదులు చాపకింద నీరులా 

అనేక దేశాల్లో శిక్షణనూ పొందుతున్నారు 

ప్రపంచ దేశాలన్నీ ఏకమై జల్లెడపట్టాలి 

అస్త్రశస్త్రాలతో అష్టదిగ్భంధం చేయాలి 

జైలులేదు కేసులులేవు వాదోపవాదాలు లేవు 

ఉగ్రవాదులపై వారి సానుభూతి పరులపై 

పిడికిలి బిగించాలి ఉక్కుపాదంమోపాలి

ఉగ్రవాదులు ఉగ్రవాదం అంతమయ్యే వరకూ

అది నిరంతరం కొనసాగాలి


చట్టాలు ఏమతాలకు చుట్టాలుకాకూడదు 

ఇతరమతస్థులు జనాభా పెంచడం కుట్ర 

అనుమతి లేకుండా చొరబడే వారిని

అందరినీ తక్షణమే దేశ బహిష్కరణ చేయాలి!

No comments: