Saturday, May 17, 2025

ఆపరేషన్ సిందూర్

అంశం: ఆపరేషన్ సిందూర్


శీర్శిక: ప్రాణాలైనా అర్పిస్తాం ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం!

జయహో సైనికులారా!
జయజయహో వీర సైనికులారా!
మనిషి ప్రాణం అంటే విలువ తెలియని
హిందువులను చంపుతేనే
విధ్వంసాలు మారణహోమాలు సృష్టిస్తేనే
అల్లా దగ్గరికి చేరుతామని విశ్వసించే
నరనరాల్లో ఇస్లామిక్ రక్తం ప్రవహిస్తున్న
నరరూప రాక్షసులను ముక్కలుముక్కలుగ
నరికి వేయ పదండి ముందుకు సైనికులారా!
పద పదండి ముందుకు వీర సైనికులారా!

అందాల కాశ్మీర్ ను రావణ కాష్టం చేసిన
నెత్తురు మరిగిన ఉగ్రవాదులు వీరు
రక్తపుటేరులు పారించిన కిరాతకులు
అదర వద్దు బెదర వద్దు
సడల వద్దు జడస వద్దు
దయా వద్దు కరుణా వద్దు
ఆకాశమే మీకు హద్దు
కనబడిన ఉగ్రవాదుల కనబడినట్లుగా
హతమార్చండోయ్  సైనిక వీరులారా!
పీచమనుచండౌయ్  వీర సైనికులారా!

భారత దేశం ఏడు దశాబ్దాలుగా
కన్నీటితో రుధిర ధారలతో
అగ్నిపర్వతం వలె రగులుతున్న దేశం
ప్రక్కలో బళ్ళెంలా ఉంటూ పహల్గాంలో
తల్లి పాలు త్రాగుతూ తల్లి భరతమాత
నుదుటి కుంకుమలను తుడిచేసిన
పరమ నరరూప రాక్షసులు ఉగ్రవాదులు
భారతీయుల రక్తం సలసల మసలుతుంది
జనుల కంటికి కునుకు లేకుండాపోయింది
విజృంభించండీ సైనికులారా!
ఓ వీర సైనికులారా!

దేశ ద్రోహులకు బుద్ధి వచ్చేట్లుగా
ప్రపంచ దేశాలు కలిసి వచ్చేట్లుగా
శత్రు దేశాలకు తెలిసి వచ్చేట్లుగా
భారత దేశ సత్తా చూపండి సైనికులారా!
ఓ వీర సైనికులారా!

"ఆపరేషన్ సింధూర్" లో
మోడీ అన్నట్లుగా వారు ఒక డ్రోన్ వేస్తే
మీరు రెండు మిస్సైల్స్ వేయండి
వచ్చిన సమయం మించిన దొరుకదు
మీ వెంట మేమున్నాం మీత్యాగాల మరువలేం
దేశ రక్షణకొరకు మా ప్రాణాలైనాఅర్పిస్తాం
ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం
జై భారత్ జైజై భారత్!
జై సైనికులారా జైజై సైనికుల్లారా!

No comments: