Saturday, May 10, 2025

ఆపరేషన్ సింధూర్

ఆపరేషన్ సింధూర్


జై భారత్! జైజై భారత్!!

భారత్ అంటే వ్యక్తి కాదు
భారత్ అంటే ఒక మహా శక్తి
అస్త్రశస్త్రాలతో ఉన్న అవనిరా భారత్
నూటానలుబదిఆరుకోట్ల అఖండదేశంభారత్
కంటి చూపుతో శత్రువుల కరిగించి వేస్తుంది
ఒంటిచేతితోశత్రుదేశాన్ని కుప్పకూల్చుతుంది
మరోసారి ఉగ్రవాదంఅన్నావో ఉసురుతీస్తుంది
హిందువుల నుదుటి సిందూరం చెరిపేసిన
ఉగ్రవాదులారా ఆ *ఆపరేషన్ సింధూర్* తోనే
మీ భరతం పడతాం! ఖబడ్దార్!

జై జవాన్! జై విజ్ఞాన్!!
 

No comments: