అంశం :ద్విపాద కవితా
పూరణనిజం నిప్పైతే అబద్దం
ఐస్ క్రీమ్ నచ్చేస్తుంది
ఎందుకంటే
01.
నిజం ఎప్పుడు నిష్టూరంగానే ఉంటుంది
అబద్దమైతే అతికినట్లుంటుంది.
02.
నిజం చెబుతే నమ్మరు
అబద్దం చెబుతేనే నమ్ముతారు
03.
నిజానికి సాక్షం కావాలి
అబద్దానికి పుకార్లు చాలు
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
No comments:
Post a Comment