అంశం: బాల సాహిత్యం
శీర్షిక: *వాన దేవుడా!*
ప్రక్రియ: గేయం
వాన దేవుడా వాన దేవుడా
వర్షాలు పడాలి వానదేవుడా
మా చెరువులన్నీ నిండాలి వానదేవుడా
మత్తళ్ళు పడాలి వానదేవుడా
వాగులన్ని పొంగాలి వాన దేవుడా. "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా బావులన్నీ నిండాలి వానదేవుడా
మా దాహాన్ని తీర్చాలి వానదేవుడా
మా ఆర్తిని తీర్చాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా భూములన్నీ తడవాలి వానదేవుడా
వర్షాలు పడాలి వానదేవుడా
మా బావులన్నీ నిండాలి వానదేవుడా
మా దాహాన్ని తీర్చాలి వానదేవుడా
మా ఆర్తిని తీర్చాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా భూములన్నీ తడవాలి వానదేవుడా
మా కుంటలన్ని నిండాలి వాన దేవుడా
మా పంటలన్నీ పండాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా మొక్కలన్నీ పెరగాలి వానదేవుడా
మా చెట్లన్నీ పూయాలి వానదేవుడా
మా పూలన్ని కాయాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా చెట్లన్నీ పెరగాలి వానదేవుడా
మా ఫలాలనివ్వాలి వానదేవుడా
మా ఆకలిని తీర్చాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా చెరువుల్లో చేపలు చేరాలి వానదేవుడా
మా చెరువులలో కలువులు పూయాలి వాన దేవుడా
మాకు హాయిని ఇవ్వాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
చేపలు ఎగురాలి వానదేవుడా
నెమలులు ఆడాలి వానదేవుడా
పక్షులు ఎగరాలి వానదేవుడా! "వాన"
వాన దేవుడా! వాన దేవుడా!
మా కోరికలను తీర్చరావా వాన దేవుడా
మా కష్టాలు బాపరావా వాన దేవుడా
మా కలతలు కడతేర్చరావా వాన దేవుడా! "వాన"
మా పంటలన్నీ పండాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా మొక్కలన్నీ పెరగాలి వానదేవుడా
మా చెట్లన్నీ పూయాలి వానదేవుడా
మా పూలన్ని కాయాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా చెట్లన్నీ పెరగాలి వానదేవుడా
మా ఫలాలనివ్వాలి వానదేవుడా
మా ఆకలిని తీర్చాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
మా చెరువుల్లో చేపలు చేరాలి వానదేవుడా
మా చెరువులలో కలువులు పూయాలి వాన దేవుడా
మాకు హాయిని ఇవ్వాలి వానదేవుడా! "వాన"
వర్షాలు పడాలి వానదేవుడా
చేపలు ఎగురాలి వానదేవుడా
నెమలులు ఆడాలి వానదేవుడా
పక్షులు ఎగరాలి వానదేవుడా! "వాన"
వాన దేవుడా! వాన దేవుడా!
మా కోరికలను తీర్చరావా వాన దేవుడా
మా కష్టాలు బాపరావా వాన దేవుడా
మా కలతలు కడతేర్చరావా వాన దేవుడా! "వాన"
No comments:
Post a Comment