అంశం:భావ బీజం
శీర్శిక: *హృదయ స్పందన*
*బీజాన్ని భూమిలో నాటినను*
*అది భూగర్భాన్ని చీల్చుకుంటూ వచ్చి*
*మొక్కగా ఎదుగుతుంది*
బీజాలు నాణ్యమైనవి అయితే
మొక్కలు ఏపుగా ఎదిగి చక్కని ఫలాల నిస్తాయి
బీజాలు నాణ్యమైనవి కాకపోతే
అవి మొక్కలుగా పెరిగినా పెరుగక పోయినా
ప్రయోజనం శూన్యం
అలానే మనిషి నోటి నుండి వచ్చే అక్షరాలు
పదాలు సద్భావనతో మధురంగా ఉంటే
వారు సత్పురుషులుగా గుర్తింపబడుదురు
ప్రయోజనాలు అద్భుతం
అదే చెడు అక్షరాలు పదాలు వాక్యాలు
వారి నోటి నుండి వస్తే దుష్పలితాలు
దుష్పరిణామాలు సంభవిస్తాయి
*పంచేంద్రియాలు భావ బీజానికి నాంది*
మనిషి ఏదేని వస్తువును
చూడ గల శక్తి యున్నను
ఏదేని శబ్దాన్ని వినగల శక్తి యున్నను
ఏదేని స్పర్శ జ్ఞానం కలిగి యున్నను
ఏదేని వాసన పసిగట్టగల శక్తి యున్నను
ఏదేని రుచిని గుర్తించగల శక్తి యున్నను
తక్షణమే మెదడుకు సంకేతాలు వెళ్తాయి
అక్కడ ప్రాసెస్ జరిగి హృదయానికి చేరుతాయి
అప్పుడు హృదయం స్పందిస్తుంది
అక్కడే భావానికి అంకూరార్పణ జరుగుతుంది
అదియే *భావ బీజం*
హృదయ స్పందనతో కలం నుండి
జాలువారే అక్షరాలే *భావ బీజాలు*
హృదయ స్పందనతో నోటి ద్వారా
వచ్చే మాటలే *భావ బీజాలు*
కాగితం మీద పెట్టినా నోటిద్వారా వచ్చినా
ఆ రచనలు ఆ పలుకులు ఆ సలహాలు
మధురంగా ఉండాలి పరుల హితం కోరాలి
అవి నలుగురు మెచ్చే విధంగా ఉండాలి
సమాజం మేలు కోరే విధంగా ఉండాలి
వారి వ్యక్తిత్వం చెడకుండా ఉండాలి
*హృదయ స్పందన* నుండి వెలువడే
*భావ బీజాలు* ఎదుటి వారిని బట్టి
పరిస్థితులను బట్టి మారుతుంటాయి
అనడంలో సందేహం లేదు!
ప్రయోజనాలు అద్భుతం
అదే చెడు అక్షరాలు పదాలు వాక్యాలు
వారి నోటి నుండి వస్తే దుష్పలితాలు
దుష్పరిణామాలు సంభవిస్తాయి
*పంచేంద్రియాలు భావ బీజానికి నాంది*
మనిషి ఏదేని వస్తువును
చూడ గల శక్తి యున్నను
ఏదేని శబ్దాన్ని వినగల శక్తి యున్నను
ఏదేని స్పర్శ జ్ఞానం కలిగి యున్నను
ఏదేని వాసన పసిగట్టగల శక్తి యున్నను
ఏదేని రుచిని గుర్తించగల శక్తి యున్నను
తక్షణమే మెదడుకు సంకేతాలు వెళ్తాయి
అక్కడ ప్రాసెస్ జరిగి హృదయానికి చేరుతాయి
అప్పుడు హృదయం స్పందిస్తుంది
అక్కడే భావానికి అంకూరార్పణ జరుగుతుంది
అదియే *భావ బీజం*
హృదయ స్పందనతో కలం నుండి
జాలువారే అక్షరాలే *భావ బీజాలు*
హృదయ స్పందనతో నోటి ద్వారా
వచ్చే మాటలే *భావ బీజాలు*
కాగితం మీద పెట్టినా నోటిద్వారా వచ్చినా
ఆ రచనలు ఆ పలుకులు ఆ సలహాలు
మధురంగా ఉండాలి పరుల హితం కోరాలి
అవి నలుగురు మెచ్చే విధంగా ఉండాలి
సమాజం మేలు కోరే విధంగా ఉండాలి
వారి వ్యక్తిత్వం చెడకుండా ఉండాలి
*హృదయ స్పందన* నుండి వెలువడే
*భావ బీజాలు* ఎదుటి వారిని బట్టి
పరిస్థితులను బట్టి మారుతుంటాయి
అనడంలో సందేహం లేదు!
No comments:
Post a Comment