Thursday, July 10, 2025

త్రిశ్ర గతి గజల్ 6666

అంశం: తెలుగు గజల్

*త్రిశ్రగతి*
*మత్లా*

గోరెంకలు చీకటిలో  *పోతాయని తెలుస్తుంది*
వాటివాటి గూటిలోన *పంటాయని తెలుస్తుంది*!!

*షేర్:01*
చెరువులలో  చేపపిల్ల లేవేవో కలిసుండును
గుడ్లతోనె పిల్లలనూ *కంటాయని తెలుస్తుంది*!!

*షేర్:02*
పురివిప్పిన నెమలులేను నాట్యాలను చేస్తుండును
జనులముందు ఆడకుండ  *వెలుతాయని తెలుస్తుంది*!!

*షేర్:03*
కోకిలలో  నలుపు రంగు ఎంతయునో యుండునేమి
గాణామృత  కంఠాలూ *ఉంటాయని తెలుస్తుంది*!!

*మక్తా*

నింగిలోన  ఓ *కృష్ణా*  మబ్బులన్ని కమ్ముకునెను
భారిగానె వర్షాలే  *పడుతాయని తెలుస్తుంది*!!

No comments: