అంశం:ద్విపాద పూరణ
శీర్షిక: రక్త సంబంధాలుఇచ్చిన పాదం:
*కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయే బంధం ఒకేఒక్కటి...*
01.

"బొడ్డు పేగు తెంపుకొని వచ్చిన అమ్మా నాన్నల రక్త సంబంధం.."
02.
*కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయే బంధం ఒకేఒక్కటి...*
"మూడుముళ్ళతో ఏడడుగులతో నడిచి వచ్చిన
భార్యా భర్తల బంధం .."
03.
*కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయే బంధం ఒకేఒక్కటి...*
"ఒకే కడుపులో జన్మించిన అక్కా చెల్లెళ్ళు అన్నాచెల్లెళ్ల బంధం..."
No comments:
Post a Comment