Friday, July 11, 2025

ద్విపాద కవితా పూరణ

అంశం: ద్విపాద కవిత పూరణ

శీర్షిక: *పరువు గౌరవం*

01:
*కన్నీళ్లకు కారణం ఉల్లిపాయలపై నెట్టేస్తుంది ఆమె ఎందుకంటే..!*

*తోటి కోడలు చూస్తే పరువు గౌరవం పోతాయి కాబట్టి ..*

02:
*కన్నీళ్లకు కారణం ఉల్లిపాయలపై నెట్టేస్తుంది ఆమె ఎందుకంటే..!*

*పది మందిలో భర్త యొక్క విలువను కాపాడాలి కాబట్టి..*

03:
*కన్నీళ్లకు కారణం ఉల్లిపాయలపై నెట్టేస్తుంది ఆమె ఎందుకంటే..!*

*ఉల్లిపాయలను పశ్నించినా అవి సాక్షానికి రాలేవు కాబట్టి ..*
 
No comments: