అంశం:ద్విపాదపూరణం
ఇచ్చిన పాదం: *నీళ్లు నింపే కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి.. ఎందుకంటే*01.
*నీళ్లు నింపే కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి..ఎందుకంటే*
"ఎదుటి వారు సుఖంగా సంతోషంగా బ్రతకడం కొందరికి ఏ మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి"
02.
*నీళ్లు నింపే కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి.. ఎందుకంటే*
"శకుని మందర లాంటి కొందరికి ఉనికి కోసం బ్రతక నేర్చిన విద్య కాబట్టి"
03.
*నీళ్లు నింపే కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి.. ఎందుకంటే*
"ఈర్ష్య అసూయలు కుల్లుకుట్రలు కుతంత్రాలు నరనరాల్లోని రధిరంలో ప్రవహిస్తుంది కాబట్టి"
No comments:
Post a Comment