*అంశం*మద్యపానం*
శీర్షిక: మద్యపాననిషేధం ఎన్నికల ఎజెండా కావాలి
మద్యం మత్తు పానీయాలు గంజాయీలు
అవి మనిషిని మత్తులో చిత్తు చేసే
ప్రాణాంతక విషపూరితాలు
చల్ల చల్లగా మెల్లమెల్లగా ప్రాణాన్ని హరించే
మారణాయుధాలు!
మద్య పానం డ్రగ్స్ గంజాయి
మనిషి లోని పేగులకు అవయవాలకు
హాని చేకూరుస్తుందని తెలిసినా
ఆపై ప్రాణం సహితం తీస్తుందని ఎరిగినా
కొందరు త్రాగుడుకు బానిసలు అవుతుంటారు
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉంటాయి!
మద్యం త్రాగాక డ్రగ్స్ వాడాక
మంచి ఏదో చెడు ఏదో మసకబారు
నింగి ఏదో నేల ఏదో మత్తులో మునిగి పోవు
కళ్ళు బైర్లు కమ్మి వావివరుసలు ఎరుగరు
మనవారెవరో పరవారెవరో తెలుసుకోలేరు
అవుతుంది మద్యం దిగాకనో
మద్యానికి గంజాయికి డ్రగ్స్ కు తెలియవు
కులమత జాతి భేదాలు పేద ధనిక వర్గాలు
స్త్రీ పురుష లింగ వయసు వివక్షతలు
భాష యాస ప్రాంత తారతమ్యాలు లేవు
అందరూ వాటికి బానిసలు చుట్టాలే
ప్రభుత్వాలే కలుపుతాయి బంధుత్వాలు!
మద్యం మొదట సరదా సరదాగనే ఉన్నా
కాలక్రమేణా అలవాటు వ్యసనంగా మారి
ఒల్లు చిత్తు చేస్తుంది ఆపై సర్వం గుల్ల చేస్తుంది!
కాలక్రమేణా అలవాటు వ్యసనంగా మారి
ఒల్లు చిత్తు చేస్తుంది ఆపై సర్వం గుల్ల చేస్తుంది!
మద్య పానం డ్రగ్స్ గంజాయి
మనిషి లోని పేగులకు అవయవాలకు
హాని చేకూరుస్తుందని తెలిసినా
ఆపై ప్రాణం సహితం తీస్తుందని ఎరిగినా
కొందరు త్రాగుడుకు బానిసలు అవుతుంటారు
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉంటాయి!
మద్యం త్రాగాక డ్రగ్స్ వాడాక
మంచి ఏదో చెడు ఏదో మసకబారు
నింగి ఏదో నేల ఏదో మత్తులో మునిగి పోవు
కళ్ళు బైర్లు కమ్మి వావివరుసలు ఎరుగరు
మనవారెవరో పరవారెవరో తెలుసుకోలేరు
అవుతుంది మద్యం దిగాకనో
సాటి వారు నాలుగు చివాట్లు పెట్టాకనో
నష్టం జరిగాకనో కష్టం ఏర్పడ్డాకనో!
"త్రాగిన వారి నోట నిజాలు తన్నుకుంటూ
వస్తాయంటడు" ఓ సినీ కవి
కొంత వరకు నిజమే మత్తులో ఉన్నపుడు
మనిషి మాయలోకి వెళ్లి పోగా
వర్తమానంపై మాయకమ్ముకొని
గతంలో విన్నవి కన్నవి కక్కేయడం సహజమే!
మద్యం వలనననే ఎన్నో కుటుంబాలు
కోపాలు తాపాలు కొట్లాటలు తగాదాలు
మండుతుండే పచ్చని సంసారాలు
"త్రాగిన వారి నోట నిజాలు తన్నుకుంటూ
వస్తాయంటడు" ఓ సినీ కవి
కొంత వరకు నిజమే మత్తులో ఉన్నపుడు
మనిషి మాయలోకి వెళ్లి పోగా
వర్తమానంపై మాయకమ్ముకొని
గతంలో విన్నవి కన్నవి కక్కేయడం సహజమే!
మద్యం వలనననే ఎన్నో కుటుంబాలు
కోపాలు తాపాలు కొట్లాటలు తగాదాలు
మండుతుండే పచ్చని సంసారాలు
కుప్ప కూలుతుండే మానవ విలువలు
జరుగుతుండే మరెన్నో అనర్ధాలు!
ప్రభుత్వాలు ప్రజల మానప్రాణాలతో
చెలగాటం ఆడకుండా
ముఖ్య ఆదాయ వనరులుగా ఎంచకుండా
మద్య పాన నిషేధం చేపట్టాలి
ఎన్నికలలో అదే ఎజెండా కావాలి!
జరుగుతుండే మరెన్నో అనర్ధాలు!
ప్రభుత్వాలు ప్రజల మానప్రాణాలతో
చెలగాటం ఆడకుండా
ముఖ్య ఆదాయ వనరులుగా ఎంచకుండా
మద్య పాన నిషేధం చేపట్టాలి
ఎన్నికలలో అదే ఎజెండా కావాలి!
No comments:
Post a Comment