మాన వత్వమా ఎటూ నీ పయనం!
విచిత్రమైన లోకం..
ఈ మానవ లోకం..
ఇది ఒక మాయా లోకం..
వింతలు విడ్డూరాలు ఎన్నో...ఎన్నెన్నో....
ప్రకృతే నిశ్చేష్టు రాలయి
ఈ మానవ లోకం..
ఇది ఒక మాయా లోకం..
వింతలు విడ్డూరాలు ఎన్నో...ఎన్నెన్నో....
ప్రకృతే నిశ్చేష్టు రాలయి
నిక్క పొడుచుకుని చూస్తుండే!
కనిపెట్టలేరు ఎవరు
మనుషుల యతి గతులు
నేడు మనిషికి మనిషి దూరమాయె
డబ్బు యావ ఎక్కువాయె
ఎదుటివారిపైననే మక్కువాయే
కాలం మంచులా కరిగి పోయే!
బంధాలు , రక్త సంబంధాలు
అను రాగాలు , ఆత్మీయతలు
జాలీ దయ కరుణ , ప్రేమలు
అన్నీ ఎండ మావులాయే !
భక్తి లేదు బంధాల పై ఆసక్తి లేదు
చెట్లపై ఎగిరే జంట పక్షుల్లా
పెద్దలకు వారి కోరికలపై
నున్నమోజు, కన్న వారిపై లేక పాయె!
నేడు ప్రపంచం కుగ్రామమాయే
పిల్లలు పై చదువులకు పరుగు పెట్టిరి
చేతులు దులిపేసుకునిరి
బరువు తగ్గిందనుకునిరి
కాలం మంచులా కరిగి పోయే!
బంధాలు , రక్త సంబంధాలు
అను రాగాలు , ఆత్మీయతలు
జాలీ దయ కరుణ , ప్రేమలు
అన్నీ ఎండ మావులాయే !
భక్తి లేదు బంధాల పై ఆసక్తి లేదు
చెట్లపై ఎగిరే జంట పక్షుల్లా
పెద్దలకు వారి కోరికలపై
నున్నమోజు, కన్న వారిపై లేక పాయె!
నేడు ప్రపంచం కుగ్రామమాయే
పిల్లలు పై చదువులకు పరుగు పెట్టిరి
చేతులు దులిపేసుకునిరి
బరువు తగ్గిందనుకునిరి
పిల్లలపై శ్రద్ద పెట్టకుండిరి!
ఈ రంగుల ప్రపంచంలో
పిల్స్వేలల స్వేచ్చకు ఆకాశమే హద్దు
అట పాటలకు అవని అండా దండా
మసక లైట్ల మధ్య డిస్కో డ్యాన్సులు
అర్ధ నగ్న నృత్యాలు , అర్ధ రాత్రి వరకు
పెద్ద పెద్ద చదువులు
పెద్ద పెద్ద ఉద్యోగాలు
చేతి నిండా డబ్బులాయే
నడి వయసు దాటినా ,
పెళ్లి సోయి ఎవరికీ రాక పాయె!
పోషించమని ఎవరైనా అన్నారో?
పెట్టిన ఖర్చెంతో చెప్పమంటున్నారు పిల్లలు
రోగం నొప్పులన్నారో
డాక్టర్లకు ఫోన్లు చేసుకోలేరా?
ఇక చావు కర్మలంటే
యూ ట్యూబ్ లో పెట్టమనే ఆనవాయితీ!
ఈ రంగుల ప్రపంచంలో
పిల్స్వేలల స్వేచ్చకు ఆకాశమే హద్దు
అట పాటలకు అవని అండా దండా
మసక లైట్ల మధ్య డిస్కో డ్యాన్సులు
అర్ధ నగ్న నృత్యాలు , అర్ధ రాత్రి వరకు
పెద్ద పెద్ద చదువులు
పెద్ద పెద్ద ఉద్యోగాలు
చేతి నిండా డబ్బులాయే
నడి వయసు దాటినా ,
పెళ్లి సోయి ఎవరికీ రాక పాయె!
పోషించమని ఎవరైనా అన్నారో?
పెట్టిన ఖర్చెంతో చెప్పమంటున్నారు పిల్లలు
రోగం నొప్పులన్నారో
డాక్టర్లకు ఫోన్లు చేసుకోలేరా?
ఇక చావు కర్మలంటే
యూ ట్యూబ్ లో పెట్టమనే ఆనవాయితీ!
కరోనా లాంటిది వచ్చిందా!
హమ్మయ్య!
భరోసా పెరిగిపోయే
చూడాల్సి రాకుండానే
సర్కారే పాతర పెట్టె
బాదరా బందీ లేకుండా పోయే
ఎవరైనా ఏమైనా అంటారన్న
సిగ్గు శరము లేదు ససేమిరా !
హమ్మయ్య!
భరోసా పెరిగిపోయే
చూడాల్సి రాకుండానే
సర్కారే పాతర పెట్టె
బాదరా బందీ లేకుండా పోయే
ఎవరైనా ఏమైనా అంటారన్న
సిగ్గు శరము లేదు ససేమిరా !
పవిత్రమైనది మానవ జన్మ
ఎవరు ఎంత కాలం జీవిస్తారో తెలియని పరిస్థితి
సంపాదించిన సంపదలు వెళ్ళేటప్పుడు రావు
అహం ఈర్ష్య అసూయలు వీడి
తమతమ భాద్యతలను నెరవేరుస్తూ
కలిసి మెలిసి ఆనందంగా
ఆరోగ్యంగా హాయిగా ప్రశాంతంగా
తృప్తిగా జీవించడం మానవుల ఆశయం కావాలి!
No comments:
Post a Comment