ఓటు బ్యాంకు కొరకు వేసే నాటకాలే నరుడా!
అమాయక ప్రజలను మోసము చేయడమే నరుడా!
ప్రజల మధ్య భేదాలను సృష్టించడమే నరుడా!
దేశ సంపదను దోచాలనుకోవడమే నరుడా!
అతి తెలివి మంతులు చేసే గారడే నరుడా!
ధర్మాన్ని రక్షించే న్యాయమూర్తులూ మనుషులే
శాశనాలు చేసే రాజకీయ నాయకులూ మనుషులే
రాజ్యాంగ విధులను నిర్వర్తించే బ్యూరో క్రాట్స్ మనుషులే
వ్యవస్థల తీరును ఎండగట్టే జర్నలిస్టులూ మనుషులే
" ఓటు బ్యాంకు కొరకు వేసే నాటకాలే నరుడా!"
వేదాలు బోధించే పండితులూ మనుషులే
పూజలు చేసే పురోహితులూ మనుషులే
సేవలు అందించే పరిచారకులు మనుషులే
విద్యను బోధించే ఆచార్యులు మనుషులే " ఓటు బ్యాంకు"
విమానాలు నడిపే పాయిలెట్లూ మనుషులే
యుద్దాలు చేసే వీర జవానులు మనుషులే
మందులు కనిపెట్టే శాస్త్ర వేత్తలూ మనుషులే
యంత్రాలు కనిపెట్టే శాస్త్ర వేత్తలూ మనుషులే
కళలను ప్రదర్శించే కళాకారులూ మనుషులే " ఓటు బ్యాంకు"
వైద్యం చేసే డాక్టర్లూ మనుషులే
కోర్టుల్లో వాదించే లాయర్లూ మనుషులే
డ్యాములు నిర్మించే ఇంజినీర్లూ మనుషులే
సాఫ్ట్వేరు పని చేసే ఇంజినీర్లు మనుషులే
ఆర్కిటెక్టు పని చేసే ఇంజనీర్లు మనుషులే " ఓటు బ్యాంకు"
కుండలు చేసే కుమ్మరులు మనుషులే
బట్టను నేచే నేతవారూ మనుషులే
బట్టలు కుట్టే మేరవారూ మనుషులే
కల్లు తీసే గౌడులు మనుషులే
నూనె తీసే గానుగ వారూ మనుషులే " ఓటు బ్యాంకు"
చేపలు పట్టే బెస్త వారూ మనుషులే
బట్టలు ఉతికే రజకులూ మనుషులే
గొర్లను,బర్లను పోషించే గొల్లలూ మనుషులే
బుట్టలు అల్లే మేదర్లూ మనుషులే
గృహాలు నిర్మించే మేస్త్రీలూ , కార్మికులూ మనుషులే " ఓటు బ్యాంకు"
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే సిబ్బందీ మనుషులే
ప్రయివేటు ఉద్యోగాలు చేసే సిబ్బందీ మనుషులే
కాపలా కాసే సెక్యూరిటీ మనుషులే
కూలి పని చేసే కూలీలూ మనుషులే
అడుక్కు తినే బిక్ష గాళ్ళూ మనుషులే " ఓటు బ్యాంకు"
వ్యాపారం చేసే కోమాట్లూ మనుషులే
కంపెనీలు నడిపే యజమానులూ మనుషులే
రాజకీయం నడిపే నాయకులూ మనుషులే
వ్యవసాయం చేసే రైతులూ మనుషులే " ఓటు బ్యాంకు"
ఎవరి వృత్తి వారిది , ఎవరి హోదా వారిది
ఎవరి కష్టం వారిది ,ఎవరి వేతనం వారిది
శ్రమను బట్టే ప్రయోజనాలుంటాయి
ఒకరు లేకుండా మరొకరు జీవించ లేరు
అయినా , ఎందుకోసం ఈ బేధాలు నరుడా!
ఎవరికోసం ఈ విభేదాలు నరుడా! "ఓటు బ్యాంకు"

No comments:
Post a Comment