శీర్షిక: థర్డ్ వేవ్ లేదు , భయపడేది లేదు
కరోనాకు అదరకండి , బెదరకండి
కరోనాకు భయపడకండి
జంతువులకు రాని కరోనా
మనుషులకేల వస్తున్నది?
క్రిమి కీటకాలకు అంటని కరోనా
మనుషులకేల అంటుచున్నది?
మొక్కలకు వృక్షాలకు లేని కరోనా
మనుషులకేల తగులుచున్నది?
అడుక్కుతినే బిక్షకులకు లేని కరోనా
అదిరే వారికేల తగులుతున్నది?
వ్యాపారులకు అంటని కరోన
వినియోగదారులకేల అంటుతున్నది?
స్త్రీలను దరిచేరని కరోనా
ఎక్కువ పురుషులకేల చేరుతున్నది?
పిల్లలకు సోకని కరోనా
పెద్దలకేల సోకుతున్నది?
ఎలాంటి తిండ్లు తింటే
రోగాలు వస్తున్నాయి?
ఎలాంటి మందులు వాడితే
జీవితాంతం రోగాలు పీడిస్తున్నాయి?
ఎలాంటి మందులు వాడితే
సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయి?
ఎందు వలన జీవిత పర్యంతం
మందులు వాడాల్సివస్తున్నది?
విశ్లేషించండి , ఆలోచించండి
ఇవి పురుషుల జీవన శైలిలో మార్పులు కావా?
ఇది ధనికులు సొమ్ములు కుమ్మరించడం కాదా?
ఇవి ప్రజల భయభ్రాంతులు కావా?
ఇది కార్పోరేట్ హాసుపత్రుల దోపిడి కొరకు కాదా?
ఇది మన సనాతన ఆయుర్వేద , యునాని వైద్యాలననుగ దొక్కడం కాదా?
బంధువులారా! ప్రజలారా!
ఎన్నో రోగాలు , మరెన్నో వైరెస్ లను
మనం ఎదుర్కొన్నాం
భయపడకండి, భయపెట్టకండి
భయంతో జీవశ్చవంలా
అనుక్షణం కాలం గడపకండి
బ్రతుకుపైన ఆశలు పెంచుకోండి
ఆశావాదంతో ఉండండి
ఆనందంగా జీవించండి
తగిన జాగ్రత్తలు తీసుకుంటే
కరోనాపై విజయం మనదే
సోషల్ డిస్టాన్స్ పాటించండి
పరిశుభ్రతను పాటించండి
సానిటైజర్ వాడండి
లాక్ డౌన్ పాటించండి
సమతుల ఆహారం తీసుకోండి
పుకార్లను నమ్మకండి
No comments:
Post a Comment