అంశం:అన్నీ తానే
శీర్శిక: అబల కాదు సబల
అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా తాతమ్మగా
అక్కగా చెల్లిగా అత్తమ్మ గా ఆడబిడ్డగా ఆలిగా
వదినగా మరుదలుగా కోడలుగా కూతురుగా
అన్నీ తానై అవనిలో జన్మించిన లక్ష్మిదేవి
ఆది దేవత మహిళ!
సేవకురాలిగా స్నేహితురాలిగా
సలహాదారుగా సహాయకురాలిగా
ప్రేమికురాలిగా ప్రేరేపితురాలుగా
సృష్టికర్తగా సంరక్షకురాలిగా శ్రేయోభిలాషిగా
సమాజ హితురాలిగా సంఘసంస్కర్తగా
అన్నీ తానై అవనిలో జన్మించిన
ఆదర్శవంతురాలు వనిత!
తల్లిదండ్రులకు తనయగా
భర్తకు భార్యగా
కొడుకు కూతుర్లకు తల్లిగా
మనుమమనుమరాండ్లకు
అమ్మమ్మ నాన్నమ్మగా సేవలందించు
బహుముఖ ప్రజ్ఞాశాలి తరుణి!
విద్యారంగంలో, వైద్య రంగంలో
విజ్ఞాన రంగంలో, వికాస రంగంలో
గగనయాన రంగంలో, అంతరిక్ష రంగంలో
యుద్ద రంగంలో సామాజిక రంగంలో
నాట్యరంగంలో సినిమారంగంలో
రాజకీయ రంగంలో అన్ని రంగాలలో
ఆరితేరిన మగువ అబల కాదు సబల!
సృష్టికర్తగా సంరక్షకురాలిగా శ్రేయోభిలాషిగా
సమాజ హితురాలిగా సంఘసంస్కర్తగా
అన్నీ తానై అవనిలో జన్మించిన
ఆదర్శవంతురాలు వనిత!
తల్లిదండ్రులకు తనయగా
భర్తకు భార్యగా
కొడుకు కూతుర్లకు తల్లిగా
మనుమమనుమరాండ్లకు
అమ్మమ్మ నాన్నమ్మగా సేవలందించు
బహుముఖ ప్రజ్ఞాశాలి తరుణి!
విద్యారంగంలో, వైద్య రంగంలో
విజ్ఞాన రంగంలో, వికాస రంగంలో
గగనయాన రంగంలో, అంతరిక్ష రంగంలో
యుద్ద రంగంలో సామాజిక రంగంలో
నాట్యరంగంలో సినిమారంగంలో
రాజకీయ రంగంలో అన్ని రంగాలలో
ఆరితేరిన మగువ అబల కాదు సబల!
No comments:
Post a Comment