Friday, March 7, 2025

రంగు రంగుల గాలి పటాలు

అంశం: చిత్ర కవిత (8 లైన్లు మాత్రమే)


శీర్షిక: రంగు రంగుల గాలి పటాలు

రంగు రంగుల గాలి పటాలు
అమ్మ ఎగుర వేయుచుండే గగనాన!

నింగిలో మెరిసే తారల్లా
ఆకాశంలో విరిసిన ఇంద్రధనుస్సులా!

గాలిలో తేలియాడు చుండే పతంగులు
వనిత నల్లటి మేఘాల కురుల్లా!

తనయ దారం పట్టి ప్రోత్సహిస్తుంటే
తల్లిలో ఉత్సాహం పొంగిపొర్లుతుంది!
          

No comments: