అంశం : *శంభాజీ*
శీర్షిక : *మరాఠా వీరుడు*
వీరుడు!
ధీరుడు!
నిరంకుశ పాలకుల
పాలిట సింహస్వప్నం!
ఔరంగ జేబ్ సేనాని ముకర్రబ్ ఖాన్ కు తలొగ్గని మరాఠా యోధుడు!
రణధీరుడు,అతడే *శంభాజీ!*
ఛత్రపతి శివాజీ , సాయిబాయిల
ముద్దుల తనయుడు
పెద్ద కొడుకు *శంభాజీ*
భరత మాత గర్వించ దగ్గ
గొప్ప వ్యక్తిత్వము గల మహారాజ్, *శంభాజీ*
ఛత్రపతి శివాజీ మరణానంతరం
*శంభాజీ* మహారాజ్ కు పట్టాభి షేకం చేయగ
నక్కలా కాచుకుని యున్న
ఔరంగ జేబ్ సేనాని ,
బంధించే *శంభాజీ* ని
మోస పూరితంగా ,
సంఘ మేశ్వర్ వద్ద
మరాఠా సామ్రాజ్య కోటలన్నిటిని
స్వాధీన పరచమని ,
ఇష్లాం మతంలోకి మారమని ,
చిత్ర హింసల పెట్టె
ఔరంగ జేబ్ , తన సేనాని
తన నేమి చేసినా , తల నరికేసినా
సామ్రాజ్య కోటలను స్వాధీన పరుచనని
ఇష్లాం మతంలోకి మారనని ,
తెగేసి చెప్పే మన భరత పుత్రుడు
మరాఠా యోధుడు , శంభాజీ మహా రాజ్
బ్రతికుండా గానే కనుగ్రుడ్లు పెకిలించే
చర్మం వలిచి , అతి క్రూరంగా హింసించే
అయినను, ససేమిరా అనే
మూర్హపు ఔరంగ జేబ్ సేనాని ,
శంభాజీ తలను నరికే ,
అమరుడయ్యే ధర్మవీర్
అప్పటికీ పగ చల్లారని క్రూరులు
ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడవేయ
మరాఠా ప్రజలు ముక్కలను సేకరించి
దహన సంస్కారాలు చేసే
మరాఠా ప్రజలలో , అగ్ని మరింత ప్రజ్వరిల్లే
ఔరంగజేబ్ తోక ముడిచే
No comments:
Post a Comment