అంశం: మెరికలు
శీర్షిక: రాజ్యాంగ శిల్పి
అవనిలో జన్మించి అంబేద్కర్ *కఠిన కఠిన*
అడ్డంకులకు తట్టుకుని రాజ్యాంగం రచించే *ఛేదించే సాధించే!*
తోటి స్నేహితులు హేళన చేసినా
గురువులు బయట కూర్చో బెట్టినా
దప్పికను తీర్చక అడ్డుపడినా
ప్రశ్నించే అవకాశం లేక పోయినా
చదువు కోవడానికి కరెంట్ లేకపోయినా!
*బాధ* పడలేదు గుండె నిండ ఉన్నా *బాధ*
*భీతి* చెందలేదు మనసులో ఉన్నా *భీతి*
ఎలాగైనా మార్చాలన్న ధలిత బడుగుల *జీవితాలు*
*జీవితాలు* బడుగుల , స్త్రీల స్థితిగతులకు *చలించి*
*చలించి* అల్పకులాలపై అగ్రకులాల ఆధిపత్యాన్ని *భరించి*
*భరించి* చీదరింపులను ఛీత్కారాల దుమ్ము *దులుప*
*దులుప* దాతల సహకారంతో బారిష్టర్ విద్య చదివే లండన్ లో *రాజ్యాంగ శిల్పి!*
అవనిలో జన్మించి అంబేద్కర్ *కఠిన కఠిన*
అడ్డంకులకు తట్టుకుని రాజ్యాంగం రచించే *ఛేదించే సాధించే*!
No comments:
Post a Comment