అంశం: జ్ఞాన మంజరి
శీర్శిక: *పురాతన మానసిక శాస్త్ర గ్రంథం*
ఏది నిజం ఏది అబద్దం
ఏది సత్యం ఏది అసత్యం
ఏది మంచి ఏది చెడు
ఏది న్యాయం ఏది అన్యాయం
ఏది ధర్మం ఏది అధర్మం
పుట్టించేదెవరూ గిట్టించేదెవరు
జననం ఎందుకు మరణం ఎందుకు
ఎందుకు దుఖిస్తారు ఎందుకు సంతోషిస్తారు
మనసు ఏమిటి హృదయం ఏమిటి
పంచేంద్రియాలు ఏమిటి
ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి
మొదలైన వందలాది ప్రశ్నలకు
సమాధానం చెప్పే తర్క శాస్త్రము
ఒక మనిషి గురించి చెప్పే మనస్తత్వ శాస్త్రం
జ్ఞాన మంజరి అనే పురాతన గ్రంధం
దీనిని పండిత దత్తా రామ్ రచించారు!
మనిషికి చక్కని బోధనలు చేస్తుంది
మంచి దారులను చూపు తుంది
చక్కని నడవిడికను నేర్పుతుంది
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచుతుంది
వెలుగులను పంచుతుంది
మానసిక వికాసానికి దోహదపడుతుంది
మనో ఉల్లాసానాకి ఔషధంగా పనిచేస్తుంది!
No comments:
Post a Comment