శీర్షిక: వృక్షం
జీవ కోటికి కల్పవల్లి చెట్టు
చెట్టు పూయును పూలు
పూలు కాయును కాయలు
కాయలు అగును పండ్లు
పండ్ల నుండి తీసెదరు రసం
రసం ఎంతో మధురం
మధురమైన రసం త్రాగితే ఆకలి పుట్టును!
చెట్టు ఇచ్చును ఆకులు
ఆకులతో కట్టెదరు తోరణాలు
తోరణాలు కట్టెదరు గుమ్మాలకు
గుమ్మాలకు మామిడి తోరణాలు శోభనిచ్చును!
చెట్టు ఇచ్చును కొమ్మలు
కొమ్మలు వాడెదరు పోయిలకు
పొయిలకు వాడి వండెదరు ఆహారం
ఆహారం తినెదం అందరం
అందరం హాయిగా ఆరోగ్యంగా ఉండెదం!
చెట్టు ఇచ్చును కర్రలు
కర్రలతో చేసెదరు ఫర్నీచర్
ఫర్నీచర్ అంటే కుర్చీలు బెంచీలు
చెట్టు నీడ నిచ్చును
బహుళార్ధక సాధక
No comments:
Post a Comment