శీర్షిక: బాలల గేయాలు
గగనాన నక్షత్రాలు మెరుస్తున్నవి
విశ్వాన పక్షులు ఎగురు తున్నవి
చెమనులో నెమలులు నాట్యమాడు తున్నవి
ఆకాశాన మేఘాలు కమ్ముకున్నవి!
కాలాలు ఋతువులు మారుతున్నవి
మలయ మారుతాలు మీరుతున్నవి
వాగులు వంకలు పారుతున్నవి
సముద్రాలు నదులు నిండుతున్నవి!
చెట్లకు చెదలు పట్టు తున్నవి
తరువుల ఆకులు చిగురిస్తున్నవి
వృక్షాల కొమ్మలు ఊగు తున్నవి
చెట్ల మానులు ఎదుగు తున్నవి!
నెమళ్ళు తోటకు చేరుకున్నవి
సర్పాలు మెల్లెగా జారుకున్నవి
మయూరాలు కాస్త ఊరుకున్నవి
పాముల తత్వాలు మారకున్నవి!
విశ్వాన పక్షులు ఎగురు తున్నవి
చెమనులో నెమలులు నాట్యమాడు తున్నవి
ఆకాశాన మేఘాలు కమ్ముకున్నవి!
కాలాలు ఋతువులు మారుతున్నవి
మలయ మారుతాలు మీరుతున్నవి
వాగులు వంకలు పారుతున్నవి
సముద్రాలు నదులు నిండుతున్నవి!
చెట్లకు చెదలు పట్టు తున్నవి
తరువుల ఆకులు చిగురిస్తున్నవి
వృక్షాల కొమ్మలు ఊగు తున్నవి
చెట్ల మానులు ఎదుగు తున్నవి!
నెమళ్ళు తోటకు చేరుకున్నవి
సర్పాలు మెల్లెగా జారుకున్నవి
మయూరాలు కాస్త ఊరుకున్నవి
పాముల తత్వాలు మారకున్నవి!
No comments:
Post a Comment