అంశం: పహల్గాం ఉగ్రవాదుల దాడి;
శీర్షిక: అభినవ చాణక్యుడు మోడీ:
మోడీ! నరేంద్ర మోడీ!
అవును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే!
మోడీ అతనొక వ్యక్తి
నరేంద్ర మోడీ దేశానికి ఒక శక్తి
ఉంది అతనిలో అపారమైన దేశ భక్తి
అంతకు మించి మహోన్నతమైన యుక్తి!
ఆది ఏప్రిల్ ఇరువది రెండవ తేదీ
సాయంకాల సమయం హిమగిరి కొండలు
చుట్టూరా ఎత్తైన పచ్చని తరువులు లోయలు
కాశ్మీర్ లోని పహల్గాం ఘటనలో
హిందువా నీవు అని మరీ అడిగి
సున్తీ అయిందా లేదా అని వంగబడి చూసి
ఇరువది ఏడు మంది హిందువు యాత్రికుల
పిట్టలను కాల్చినట్లు కాల్చిన సంఘటనకు
పెద్ద యుద్ధమే చేయాలి కానీ చేయలేదు!
అది మన ప్రధాని అద్భుతమైన యుక్తి
ప్రపంచ దేశాలకు దేశాలలోని ప్రజలకు
గొప్ప సందేశం వెళ్ళింది
ఇది ఒక చాణక్య నీతి అనాలో
శ్రీకృష్ణుడి గీతా సారాంశం అనాలో తెలియదు!
ఎదురుగాఉన్న శతృవుతో తలపడాలన్నా
లేదా ఒక దేశంతో యుద్ధం చేయాలన్నా
సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించాలి
ఆర్ధికంగా మానసికంగా బలహీనపరుచాలి
అదే పాకిస్థాన్ కు సింధూ జలాల నిలిపివేత!
రెండవది ఆ దేశ పౌరులతో మిలిటరీతో
తిరుగు బాటు చేయించాలి
నీటి లేమితో తిరుగుబాటు మొదలయింది
బెలుచిస్తాన్ సైనికులుపాక్ సైనికుల చంపేశారు
శతృ దేశానికి ముచ్చెమటలు పట్టాయి!
మూడవది దౌత్య పరమైన సంభాషణలతో
అమెరికా రష్యా జర్మనీ, ఇజ్రాయెల్ వంటి
అనేక పెద్ద దేశాల మోరల్ సపోర్ట్ పొందడం
ఇప్పుడు శతృదేశం గజగజ వణుకిపోతుంది
వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి!
చివరి దశలో త్రివిధ దళాలను
సైనికుల సమాయిత్తం ఆయుధాల చేర్చడం
అందుకే అంటారు అభినవ చాణక్యుడు
నరేంద్ర మోడీ అని!
ఆర్ధికంగా మానసికంగా బలహీనపరుచాలి
అదే పాకిస్థాన్ కు సింధూ జలాల నిలిపివేత!
రెండవది ఆ దేశ పౌరులతో మిలిటరీతో
తిరుగు బాటు చేయించాలి
నీటి లేమితో తిరుగుబాటు మొదలయింది
బెలుచిస్తాన్ సైనికులుపాక్ సైనికుల చంపేశారు
శతృ దేశానికి ముచ్చెమటలు పట్టాయి!
మూడవది దౌత్య పరమైన సంభాషణలతో
అమెరికా రష్యా జర్మనీ, ఇజ్రాయెల్ వంటి
అనేక పెద్ద దేశాల మోరల్ సపోర్ట్ పొందడం
ఇప్పుడు శతృదేశం గజగజ వణుకిపోతుంది
వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి!
చివరి దశలో త్రివిధ దళాలను
సైనికుల సమాయిత్తం ఆయుధాల చేర్చడం
శత్రు దేశానికి ఎవరెవరి సపోర్ట్ ఉంది
ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయి
ఎవరి నుండి ఆయుధాలు అందుతున్నాయి
ముఖ్యమైన స్థావరాలు ఎక్కడ ఉన్నాయి
మన బలహినతలు ఏమిటో తెలుసుకుని
ముప్పేట దాడి జరపడం మరల తలెత్తకుండా
ముప్పేట దాడి జరపడం మరల తలెత్తకుండా
అస్త్రశస్త్రాలతో అష్టదిగ్భంధం చేయడం
ఉగ్రవాదుల ఉనికి లేకుండా చేయడం
మోడీ త్రయ లక్ష్యం
అందుకే అంటారు అభినవ చాణక్యుడు
నరేంద్ర మోడీ అని!
No comments:
Post a Comment